Home » 'Varahi' vehicle
Pawan Kalyan Varahi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచార వాహనం వారాహి కథ ఇదే!
పవన్ కల్యాణ్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించటం..వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్వయంగా వెల్లడించారు. ‘వారాహి’వాహనానికి రవాణాశాఖ చట్టం �