Home » various posts
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను 85 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూ (కేటగిరీ వారీగా)కి పిలుస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.
శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఈ నియామకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాం
విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ విభాగంలోని వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి రెగ్యులర్ ఎంప్లాయ్ మెంట్ పోస్టులు కావు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్దులకి నె�