Home » Varun Sandesh
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఫైనల్స్ కు వచ్చింది. షో గ్రాండ్ ఫినాలేకు వారం రోజులే మిగిలి ఉంది. టాప్ 5 ఫినాలే కంటెస్టెంట్స్ ల్లో రాహుల్ సిప్లిగంజ్ నేరుగా చేరుకోగా.. బాబా బాస్కర్ ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసి ఫినాలే పంపాడు. ఇక మిగిలింది అలీ రెజా, శివజ్�
ఇప్పటివరకు బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలు అంటూ సాగిన బిగ్ బాస్ హౌస్ ఈ వారం మాత్రం కాస్త సీరియస్ గానే సాగేట్లు కనిపిస్తుంది. బిగ్ బాస్ రెండు సీజన్ల కంటే ఈ సీజన్ లో ఎప్పుడూ లేనివిధంగా వరుణ్ సందేశ్, వితికా