-
Home » Vastu tips
Vastu tips
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా? డబ్బు నిలవడం లేదా? ఈ సింపుల్ రెమిడీస్తో వాటిని చాలా ఈజీగా తొలగించుకోండి..!
వాస్తులో వేదా దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటే ఆ ఇంటికి వేదా దోషాల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. వేదా దోషాలు పలు రకాలు.
విద్యార్థులు ఈ దిశలో కూర్చొని అసలు చదవద్దు.. ఇలా కూర్చొని చదివితే పరీక్షల్లో విజయం మీదే..!
Vastu Tips : అసలే పరీక్షల సమయం.. విద్యార్థులంతా పరీక్షల కోసం తెగ ప్రిపేర్ అవుతుంటారు. వాస్తు ప్రకారం.. ఏయే దిశలో కూర్చొని చదివితే అద్భుతమైన విజయాలను సాధిస్తారో ఇప్పుడు చూద్దాం..
మీ ఇంట్లో అద్దం ఇలా ఈ దిశలో పెడితే అదృష్టమే అదృష్టం.. డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది!
Vastu Tips : వాస్తు ప్రకారం.. ఇంట్లో అద్దాన్ని ఏయే దిశలో ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా? ఇలాగానీ అద్దాన్ని ఏర్పాటు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కనకవర్షమే కురుస్తుందని విశ్వాసం..
మీ ఇంట్లో ఈ రెండు చోట్ల మొక్కలను అసలు ఉంచరాదు.. ఎందుకో తెలిస్తే మళ్లీ జన్మలో చేయరు!
Vastu Shastra Tips : నిర్దిష్ట ప్రదేశాలలో మొక్కలను ఉంచడం ద్వారా మంచి శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండు దిశలలో మొక్కలను పొరపాటున కూడా ఉంచకూడదు..