Home » Vayugundam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 7వ తేది ఉదయం వాయుగుండగా బలపడనుంది. ఆ తర్వాత అదే దిశలో పనియనిస్తూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరనుంది.