Home » veeram palem village
సాగు చేయాలంటే కాలువ దాటాల్సిందే. నీటి ప్రవాహం స్లోగా ఉంటే పర్లేదు. కానీ వరద పొటెత్తితే.. సాగును వదులుకోవాల్సిందే. ఎవరో వస్తారు..ఏదో చేస్తారని రైతులంతా ఎదురు చూడలేదు. అంతా తామై బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కూలిపోయిన బ్రిడ్జి స్థాన�