Home » Vegetable farming
ఇక్కడి రైతులంతా ఎకరం, రెండు, మూడు ఎకరాల సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడి.. రోజు ఆదాయం.. దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో ఒకరి తర్వాత.. ఒకరు, ఇలా కూరగాయలను సాగు చేస్తూ.. కళ
రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆ�
డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు.
వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం రూ.40 నుండి 60 పలుకుతున్నది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్‌ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపా�
వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. పంట మంచి ఆరోగ్యంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. మార్కెట్‌లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు నక�