Home » vegetarian food
నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్..ఈయన పేరు చెబితే చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం గుర్తుకొస్తుంది. సెటైర్ ను కూడా చక్కటి ఛలోక్తిగా సంధించటంలో ఆయన దిట్ట. నాగాలాండ్ లో శాఖాహారం దొరుకుందా? అనే ప్రశ్నకు మంత్రి అరటి ఆకుల్లో ఆర్గానిక్ కూరగాయలను ష�