Home » verampalem village
రెండు ఊళ్లను కలిపే బ్రిడ్జి అది. వంతెన దాటితేనే వరిసాగు చేసుకోవాల్సిన పరిస్థితి. వరదల బీభత్సంతో కీలకమైన బ్రిడ్జి కూప్పకూలింది. ప్రభుత్వం సాయమందించ లేదు.. అధికారులు చొరవ చూప లేదు. కానీ రైతులు మాత్రం బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలెట్టారు. ఔరా అని�