Veteran Actor

    Zeenat Aman: తన తొలి లుక్ టెస్ట్ ఫొటో షేర్ చేసిన జీనత్ అమన్.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు నెటిజన్లు ఫిదా

    February 16, 2023 / 05:23 PM IST

    సత్యం శివం సుందరం అనే చిత్రం కోసం దర్శకుడు రాజ్ కపూర్ ఈ లుక్ టెస్ట్ నిర్వహించారు. కారణం.. అంతకుముందు వరకు జీనత్ నటించిన చిత్రాల ద్వారా ఆమెకు పాశ్చాత్య దేశాల తరహా నటీమణి అనే ఇమేజ్ వచ్చింది. దీంతో తన పాత్రకు జీనత్ సరిపోతుందా.. లేదా అని రాజ్ కపూర్ �

    హాస్యపు జల్లు ‘అల్లు’ 99వ జయంతి..

    September 30, 2020 / 07:52 PM IST

    Allu Ramalingaiah Jayanthi: తెలుగు తెర‌పై హ‌స్య‌పు జ‌ల్లు అల్లు అనే నానుడి కొన్ని సంవ‌త్స‌రాలుగా వుంటూనే వుంది. ఆయ‌న మ‌న‌మ‌ధ్య లేకున్నా ఆయ‌న వ‌దిలిన ప‌దాలు బాడి లాంగ్వేజి మ‌ర‌వ‌లేని జ్ఞాప‌కాలు. ఆయ‌న న‌టించే ప్ర‌తిపాత్ర ఆయ‌న‌కే స్వంతమా అనే రీతితో న‌టించి న‌

    ప్రముఖ హాస్యనటుడు జగదీప్ కన్నుమూత

    July 9, 2020 / 07:21 AM IST

    ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్ 81 సంవత్సరాల వయసులో మరణించారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో బుధవారం రాత్రి 8గంటల 40నిమిషాలకు ముంబైలోని తన ఇంటిలో చనిపోయారు. జగదీప్ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. 29 మార్చి 1939 న జన్మించాడు. జగదీప్

    ప్రముఖ నటుడు, దర్శకుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూత..

    March 17, 2020 / 06:55 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు, అమ్జాద్‌ఖాన్ సోదరుడు ఇమ్తియాజ్‌ ఖాన్ కన్నుముశారు..

    బాలీవుడ్ నటసామ్రాట్ కన్నుమూత

    December 18, 2019 / 01:19 AM IST

    అలనాటి బాలీవుడ్‌ నటుడు, ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్‌ శ్రీరామ్‌ లాగూ(92) కన్నుమూశారు. వయసు వల్ల వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్ లాగూ పుణెలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 1927 నవంబర్‌ 16న శ్రీరామ్‌ల�

    ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత

    September 30, 2019 / 06:26 AM IST

    ప్రముఖ బాలీవుడ్ నటుడు వీజూ ఖోటే (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న ముంబైలో మరణించారు. ఆయన హిందీ, మరాఠీ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాదు కాళీ, సోలీ పేర్లతో ఆయన పాపులర్‌గ�

    త్వరలో కొలుకొంటాను : రిషీ కపూర్ హెల్త్ కండీషన్

    January 27, 2019 / 10:31 AM IST

    ముంబై : అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ చికిత్స నిమిత్తం కొన్ని నెలల క్రితం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తనకు జరుగుతున్న చికిత్స గురించి మొదటిసారి స్పందించారు. ఎలాంటి సమస్యలు లేకుండా తన చికిత్స కొనసాగుత�

10TV Telugu News