Home » Vetri Maaran
తమిళ హీరో ‘సూర్య’ నేడు పుట్టినరోజు జరుపుకుంటుండటంతో ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే సూర్య పుట్టినరోజు కానుకగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వాడి వాసల్’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
దళపతి విజయ్ - మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్ కాంబినేషన్లో సినిమా..
‘సింగం’ సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన ‘అసురన్’ సినిమా చూసి మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ధనుష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు..
తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందిన ‘అసురన్’ తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా.. రీసెంట్గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలై�
అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ధనుష్ అసురన్..
అసురన్ సెకండ్ లుక్ పేరుతో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది..
అసురన్ షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా అసురన్ నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్..
ధనుష్ కొత్త సినిమా అసురన్ ఫస్ట్ లుక్.