Home » Vey Dharuvey
ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న 'వెయ్ దరువెయ్' ప్రమోషన్స్ లో భాగంగా సాయి రామ్ శంకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తాజాగా KV రమణారెడ్డి వెయ్ దరువెయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.
సాయిరామ్ శంకర్ హీరోగా, కన్నడ భామ యష శివకుమార్ హీరోయిన్ గా నూతన దర్శకుడు నవీన్ రెడ్డి దర్శకత్వంలో, దేవ్ రాజ్ పోతూరు నిర్మాణంలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘వెయ్ దరువేయ్’ అనే సినిమా రాబోతుంది.
143, బంపర్ ఆఫర్.. లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన హీరో సాయిరామ్ శంకర్ చివరగా నేనోరకం సినిమాతో 2017లో ప్రేక్షకులని పలకరించాడు. కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫుల్ మాస్ మషాలా సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సాయిరామ్ శంకర్.....................