Home » Vicky Kaushal Girlfriend
బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది.
విక్కీ, కత్రినా మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తున్నా.. ఇద్దరిలో ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు..