Home » Victory Venkatesh
విక్టరీ వెంకటేష్ నటించనున్న ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నాగ చైతన్య నటించనున్నాడని ఫిిలింనగర్ సమాచారం..
తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో హీరోగా ‘విక్టరీ వెంకటేష్’.. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి..
దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్ళి బాజా మోగనుంది.
ఈనెల 30వ తేదీ (రేపు), ఎఫ్2 ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వేదికైంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి, ఎఫ్2 ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కానుంది.