Home » Victory Venkatesh
వెంకటేష్ తన 75వ సినిమాని శైలేష్ కొలనుతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ సంబంధించిన అనౌన్స్మెంట్ జనవరి 25న చేయబోతున్నట్లు నిన్న ప్రకటించిన మూవీ టీం.. నేడు మరో పోస్టర్ రిలీజ్ చేసి వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని 'హిట్' సినిమాల దర్శకుడు శైలేశ్ కొలను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బర్త్ డే ఈరోజు కావడంతో బి-టౌన్లో సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. అభిమానులతో పాటు సినీ పరిశ్రమ నుంచి కూడా సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెతుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కూడా బర్త�
80's హీరోహీరోయిన్లు అంతా ప్రతి సంవత్సరం ఒక చోటు కలుసుకొని సందడి చేస్తుంటారు. ఇటీవల రీ యూనియన్ 11వ వార్షికోత్సవాన్ని ముంబైలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ పార్టీలో చిరంజీవి, వెంకటేష్, అర్జున్ సర్జా, జాకీ షరీఫ్, కుష్బూ, విద్యాబాలన్ మరికొందరు తారలు హాజరయ్�
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ "ఓరి దేవుడా". ఈ సినిమా తమిళ చిత్రం 'ఓ మై కడవులే' కు రీమేక్ గా వస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ
పూజా హెగ్దే హీరోయిన్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". యాక్షన్-కామెడీగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజాకి అన్నయ్యగా వెంకీ మామ �
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. వరుస ప్రేమకథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇక సినిమా ట్�
మెగా 154, వాల్టెయిర్ వీరయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్�
తమిళ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఘర్షణ, 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో వెంకటేష్ ని చూపించడమే కాకుండా, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు సినిమాని విజయం దిశగా పయనించే�
Mega154 వర్కింగ్ టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసందే. కాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో...