Home » Vignesh Shivan
నయనతార - విగ్నేష్ శివన్ జంట నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ పిల్లలతో క్యూట్ ఫొటోలు షేర్ చేసారు.
హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో కలిసి ట్రెడిషినల్ గా రెడీ అయి ఇంట్లో ఘనంగా సంక్రాంతి సెలెబ్రేట్ చేసుకుంది.
నేడు నయనతార పుట్టిన రోజ్ కావడంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల నయనతార తన భర్త, పిల్లలతో కలిసి ఈ క్యూట్ ఫోటోలు షేర్ చేసింది.
ధనుష్, నయనతార జంటగా గతంలో యారాడి నీ మోహిని(తెలుగులో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా) సినిమాలో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
హీరోయిన్ నయనతార దసరా నాడు భర్త పిల్లలతో కలిసి పూజలు చేసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు ఈ స్టార్ కపుల్.
హీరోయిన్ నయనతార దసరా సందర్భంగా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి స్పెషల్ క్యూట్ ఫొటోలు తీసుకుంది.
నయనతార, విగ్నేష్ శివన్ ఇటీవల పిల్లలతో కలిసి గ్రీస్ దేశానికి వెకేషన్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా నేడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార తన భర్తకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది.
విగ్నేష్ శివన్ కొన్ని రోజుల క్రితం లవ్ టుడే సినిమాతో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. అయితే ఆ సినిమాకి LIC (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే పేరు పెట్టాడు.
అనంత్ అంబానీ పెళ్లి నుంచి నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ మహేష్ బాబుతో దిగిన ఫోటో షేర్ చేసాడు.