-
Home » Vihaan Malhotra
Vihaan Malhotra
విహాన్ మల్హోత్రా సెంచరీ.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్ ఉంచిన టీమ్ఇండియా
January 27, 2026 / 05:34 PM ISTవిహాన్ మల్హోత్రా సెంచరీ చేయడంతో అండర్-19 ప్రపంచకప్‌లో (U19 World Cup 2026) జింబాబ్వే ముందు టీమ్ఇండియా భారీ టార్గెట్ ఉంచింది.
బంగ్లాదేశ్‌ను మడతపెట్టేసిన కుర్రాళ్లు.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత జట్టు విజయం.. చివరిలో అదరగొట్టేశారు..
January 18, 2026 / 08:11 AM ISTU19 World Cup 2026 : అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. డీఎల్ఎస్ పద్దతిలో బంగ్లాదేశ్ జట్టును 18 పరుగుల తేడాతో ఓడించింది.
సిక్సులు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ.. 12 ఏళ్ల రికార్డు బద్దలు.. వీడియో వైరల్
July 6, 2025 / 09:13 AM ISTభారత అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు.