Home » Vijay Bulganin
తన బేబీ సినిమాకి బ్లాక్బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేదే లేదంటున్న డైరెక్టర్ సాయి రాజేష్.
ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ మెలోడీ పాటను విడుదల చేశారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప దేవీ శ్రీ ప్రసాద్ బాబాయి బుల్గానిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.