Home » Vijay Deverakonda
లైగర్ సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా మినిమమ్ 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని విజయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ వ్యాఖ్యలని పట్టుకొని చాలామంది విజయ్ ని ట్రోల్ చేశారు, తిట్టారు.
తెలుగు ఆడియన్స్‌కి పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్. వైరల్ అవుతున్న వీడియో.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పాలిటిక్స్ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఒక లీడర్ లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం..
మన తెలుగు సినిమాలు ప్రపంచంలోని పలు దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి.
తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
బాలీవుడ్ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తూ రిలీజ్‌కి ముందే 'కళ్యాణి వచ్చా వచ్చా' ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేసేసిన ఫ్యామిలీ స్టార్.
అప్పుడు విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేయని దిల్ రాజు.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా చేయడమే కాదు మరో సినిమాలకు కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు.
దిల్ రాజు బ్యానర్లో విజయ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విజయ్ దేవరకొండ. ఆల్రెడీ ఒక పాన్ ఇండియా స్క్రిప్ట్..
కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట. ఆ అప్పు తీర్చడం కోసం..
తాజాగా కొంతమంది సీరియల్ నటీమణులతో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.