Home » Vijay party
కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్.. నేటితో ముగిసింది.
ద్రవిడ పేరు లేకుండా పార్టీని ఏర్పాటు చేస్తూ ఒకరకంగా విజయ్ సంచల నిర్ణయమే తీసుకున్నారు. మరి ద్రవిడ మార్గాన్ని ఎంచుకుంటారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.
తమిళ హీరో విజయ్ "తమిళక వెట్రి కజగం" అనే పేరు తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. ఇక పేరు చూసిన తెలుగు ఆడియన్స్ దాని అర్ధం తెలుసుకోవడం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.