Home » VIJAYA SANTHI
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఫుల్ జోష్‌తో జరిగింది. లేడీ సూపర్ స్టార్.. విశ్వ నట భారతి విజయశాంతి అదే అగ్రెసివ్‌నెస్ తో మాట్లాడారు. సినిమా యూనిట్ కు విషెస్ చెబుతూనే మెగాస్టార్ మీద సరదాగా సెటైర్లు వేశా
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్.. లాల్ బహదూర్ స్టేడియంలో ఫుల్ జోష్ తో జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి.. అభిమానులతో మొదలుపెట్టి విజయశాంతితో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోయారు. ఆయన మాట్లాడుతూ.. * అభిమానులకు థ్యాంక్స్. లేడీ సూపర్ స్టార్.