Home » vijayanagaram
విజయనగరం రైలు ప్రమాదం తర్వాత 12 రైళ్లను రద్దు చేశారు. విశాఖపట్టణం మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని బస్సుల్లో తరలించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు చెప్పారు....
అశ్రునయనాల మధ్య గోవింద్‌కు అంతిమ వీడ్కోలు
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మిన ఓ వివాహిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఉద్యోగం లేదు సరికదా తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడింది. వీసా గడు�
విజయనగరం జిల్లా రాజకీయాల్లో తాను కార్నర్ అవుతున్నాననో..లేదా మేనల్లుడు తనని దాటి వెళ్లిపోతున్నాడన్న భయమో గానీ..బొత్సతన పంథా మార్చుకున్నారు. ఇకపై.. జిల్లాలో అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని.. ప్రతి విషయం తనకు తెలిసి తీరాలంటున్నారట.
శనివారం కృతిశెట్టి విజయనగరంలో సందడి చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థను ఆవిష్కరించింది.
విజయనగరం జిల్లాలో సినిమా ఐడియా కాపీ కొట్టి స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. పుష్ప సినిమా ఫక్కీలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ లో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు.
డిసెంబర్ 30న శ్రీనివాసనాయుడు తన స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలసకు వచ్చాడు. తన స్వగ్రామం నుండి కురుపాం మండలం కస్పా గధబవలసలో భూమి కొనుగోలుకు వెళ్లి బేరసారాలు చేశాడు.
విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెంటాడ మండలం జక్కువ గ్రామంలో ఒక్కసారిగా మంటులు ఎగిసిపడ్డాయి. కూరకుల వీధిలో 30 ఇళ్లు దగ్ధం అయ్యాయి.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. నూరేళ్ల బంధం ఆరు నెలలకే ముగిసింది. పెళ్లైన ఆరు నెలలకే ఉరివేసుకొని భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విజయనగరం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పూసపాటిరేగ మండలం వెళ్దూరులో గుర్తు తెలియని దుండగులు కొబ్బరి తోటను ధ్వంసం చేశారు. సుమారు వంద కొబ్బరి చెట్లను నరికివేశారు.