Home » Vijayawada court
విజయవాడ ఛీప్ జుడిషియల్ కోర్టు పోసానికి బెయిల్ ఇచ్చింది.
వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు వంశీని ప్రశ్నించారు పోలీసులు.
వంశీ కస్టడీ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలనే పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
ఈ వ్యవహారంపై విచారణ చేసే అధికారం ఈ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందో స్పష్టత ఇవ్వాలని తెలిపింది. పవన్ వ్యాఖ్యలు ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
టీడీపీ నేత పట్టాభి బెయిల్, పోలీసుల కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. పట్టాభి తరపు న్యాయవాది నిన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను నిందితునికి ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది.