Home » vijayawada cp
ఈ కేసులో కొందరు రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఆ రాజకీయ నాయకులు ఎవరు?
ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.
గతంలో ఈ కేసుని విచారించిన ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఇందులో ఎంత ఉంది? గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు పోలీసులపై ఒత్తిడి చేశారు? ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి?
విజయవాడ యువతి ఫాతిమాను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పోలీసులు ఉత్తరప్రదేశ్ బయలుదేరారు.