Home » Vijayawada Jail
టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం వంశీ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని జిల్లా జైలులో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు..