Home » Vijayawada local news
విజయవాడ నగర పరిధిలో నగర పరిధిలో అసాంఘిక శక్తులు, బ్లేడ్ బ్యాచ్, చైన్ స్నాచర్ల కట్టడికి విజయవాడ నగర పోలీసులు, రైల్వే పోలీసులు జాయింట్ అపరేషన్ తో ముందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
కొందరు షాపు యజమానులు బంగారం తూకంలో మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారుల నుంచి కంప్లయింట్స్ వచ్చాయి.
బైక్ బయటపెట్టి..బ్యాటరీ మాత్రమే ఇంట్లోకి తీసుకెళ్లి చార్జింగ్ పెట్టి ఉండడంతో..ఈ పేలుడు సంభవించినట్లు గుర్తించామని షోరూమ్ నిర్వాహకుడు పేర్కొన్నాడు
ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్యాటరీ పేలి..ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడ నగరంలో సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
ఇద్దరు కాలేజీ విద్యార్థినిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అమ్మాయిలమనే సంగతే మర్చిపోయి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు
విజయవాడ నగరంలో పవన్ అభిమానులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. భీమ్లానాయక్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని ప్రముఖ దైవక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో కరోనా కలకలం రేగింది. ఆలయ అర్చకుడొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.