Home » vijayawada
ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కరువుకాటకాలు తొలిగిపోయి.. దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ఆనవాయితీగా శాఖాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో కూరగాయలు, పళ్లు విరాళాలు ఇచ్చార
విజయవాడలో ఘోరం వెలుగుచూసింది. కాసుల కక్కుర్తితో ఓ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి దాన్నే విక్రయిస్తున్నాడు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత పదమూడేళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని మహంకాళీ బోనా�
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిచాయి. 32 మంది బలిదానంతో ఆనాడు విశాఖ ఫ్యాక్టరీ సాధించాం. ఇప్పుడు ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ప్రతి అంశంలో బ�
ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద కూడా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. స్టేషన్ చుట్టూ ఇనుప కంచెలు వేసి భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.
విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే.
విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాపర్ విజయను గుడివాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
మా దంపతుల నిజ జీవిత చరిత్రను ప్రజలకు తెలిపేందుకే ‘కొండా’ సినిమా తీశాం. నక్సల్ ఉద్యమం, లవ్ స్టోరీ, రాజకీయ ప్రయాణం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాం. నేటి రాజకీయాల్లో విలువలు లేవు.
ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 40 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరణించిన వారిని ధనేశ్వర్ దళపతి (24), జీతూ హరిజన్ (5), సునెన్ హరిజన్ (2) దామోదర్ (45) మహి (4)గా గుర్తించారు.
విజయవాడలో మూడేళ్ల చిన్నారి షఫీదా కిడ్నాప్ కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.