Home » vijayawada
Vijayawada : ప్రేమ వ్యవహారం ఇద్దరు మిత్రుల మధ్య వైరానికి దారి తీసింది. ఈ ఘటనలో ఫుట్ బాల్ క్రీడాకారుడు గిలకా దీపక్ ఆకాష్ (24) హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు బాధ్యులైన ప్రభా @ శ్రీరామ గోపీకృష్ణ, అతనికి సహకరించిన మొత్తం 11 మందిని పోలీసులు వారం రోజుల్లో అరెస్ట్ �
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
విజయవాడలో దారుణ హత్యకు గురైన ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ మర్డర్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా.... అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మసాజ్ పేరుతో వ్యక్తిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
విజయవాడలో మసాజ్ సెంటర్ మాటున.. ఘాటైన ఆగడాలు పెరిగిపోతున్నాయి. మసాజ్ మాఫియా వేధింపులు తాళలేక ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి.
ఆస్ట్రేలియా- సిడ్నీలోని రామన్ తంగేవికి అరుణాచలం డ్రగ్స్ పార్శిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై బర్మాబజార్లో ఇద్దరు వ్యక్తులు తనకు పార్శిల్ ఇచ్చినట్లు అరుణాచలం పోలీసులకు వివరించాడు.
Vijayawada Kanaka durgamma temple gold : అమ్మలగన్న అమ్మ విజయవాడ ఇంద్రీకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకే టోకరా వేసేందుకు యత్నించారు కొందరు ఆలయ సిబ్బంది. 12 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దుర్గమ్మ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం చ�