Home » vijayawada
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఆక్సిజన్ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..
విజయవాడలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆదివారం చేపల మార్కెట్ ను మూసేయాలని నిర్ణయించారు. చేపల విక్రయానికి అనుమతి లేదంటూ ఇప్పటికే ప్రకటించారు అధికార
విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం గిరి వీధిలో ఓ డాక్టరు ఒక్కో డోసుకు రూ. 600 వసూలు చేస్తూ..టీకాలు వేయించుకోవటానికి వచ్చినవారికి కారులోనే కూర్చోపెట్టి టీకాలు వేస్తున్నాడు.
కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.
నమ్మకం సంపాదించుకోటానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అది చెడగొట్టుకోటానికి ఒక్క నిమిషం చాలు. విజయవాడలో ఒక చిరుద్యోగి అదే చేశాడు.
భార్యపై కోపంతో కన్నకూతుర్ని ఊపిరాడకుండా చేసిన కసాయి తండ్రి ఉదంతం విజయవాడలో వెలుగుచూసింది.
ప్రజా సమస్యలపై పోరాటం చేసే సీపీఎం సమాజ సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు.
విజయవాడ వాంబే కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన భర్త అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత, కరోనా కేకలు వినిపిస్తున్నాయి.