Home » vijayawada
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.
హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్.. ఇంటి గొడవలతో క్రిమినల్‌గా మారాడు. అడ్డొస్తోందని భార్యను అడ్డు తొలగించాడు. పక్కాగానే స్కెచ్ వేశాడు. గన్ మిస్ ఫైర్ అంటూ డ్రామాకు తెర లేపాడు.
విజయవాడ లో హోం గార్డు చేతిలో తుపాకి మిస్ ఫైర్ అయిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో హోం గార్డు భార్య మరణించింది. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కావాలనే భార్యను కాల్చాడా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
విజయవాడ తండ్రి, కూతుళ్లది ఆత్మహత్యా..? హత్యా..? కావాలనే వాళ్లను అడ్డు తొలగించారా..? ఇద్దరినీ చంపేసి డ్రామాకు తెరలేపారా..? ఇప్పుడివే ప్రశ్నలు విజయవాడ పోలీసులను వేదిస్తున్నాయి.
విజయవాడలోని శ్రీనర్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో పదేళ్ల కుమార్తెతో కలిసి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
విజయవాడ దుర్గగుడి ఈఓగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఆమె.. దుర్గమ్మ ఆలయానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
విజయవాడ దుర్గగుడిపై ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్.. ఇప్పుడు దేవాదాయశాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? అక్రమార్కులపై వేటు తప్పదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కల్తీ.. కల్తీ.. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అధికారులు చేస్తున్న దాడుల్లో.. ఒక్కొక్కటిగా కల్తీ కేటుగాళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి.
విజయవాడలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు.
విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. అమ్మవారి ముక్కుపుడక దగ్గర నుంచి తాజాగా జరిగిన విజిలెన్స్ దాడుల వరకూ తరచూ వివాదాలే.