Home » vijayawada
విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు వీరంగం సృష్టించాడు. చిట్టినగర్ లో రోడ్డు మీదకు వచ్చిబ్లేడ్ తో శరీరంపై గాయాలు చేసుకున్నాడు. ఈ ఘటన చిట్టినగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే జరిగింది. బ్లేడ్ బ్యాచ్ సభ్యుడు కోటి కోసుకుంటుండగా అక్కడ ఉన్నవారు తమ �
తెలంగాణ సంస్కృతిలో బోనాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఎంతో ఘనంగా బోనాలు నిర్వహిస్తారు.
విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.
Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలి
విజయవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కత్తులతో హత్యచేసి పరారయ్యారు.
వారంతా యువకులు. ప్రయోజకులు కావాల్సిన వయసు. కానీ, దారి తప్పారు. వ్యసనాలకు బానిసలుగా మారారు. జల్సాల కోసం కరుడుగట్టిన క్రిమినల్స్ లా మారారు. తొమ్మిది నెలల్లో ఆరుగురిని చంపేశారు.
విజయవాడ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన పడేసారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.
విజయవాడ రైల్వేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. హరితస్టేషన్ గా మార్చేందుకు వీలుగా తగిన అభివృద్ధిపనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
విజయవాడ నగరంలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న పందులను ఏరివేసేందుకు నగరపాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
విజయవాడలో ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్ ఆత్మహత్యకు యత్నించింది. శనివారం (జూన్ 12,2021) రాత్రి అయోధ్యనగర్ లో జరిగిన ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం నుంచి బైటపడింది. పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉత్తర మండ�