Home » Vikarabad Incident
అధికారులపై దాడులను బీఆర్ఎస్ ఎందుకు ఖండించదు అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతటి వారున్నా, ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదు.
అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని చెప్పారు.
"భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.
విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.