-
Home » Vikas Raj
Vikas Raj
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు బీజేపీ, బీఆర్ఎస్, వీహెచ్‌పీ ఫిర్యాదులు
April 27, 2024 / 06:31 PM ISTLok Sabha elections 2024: కేసీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని వీహెచ్‌పీ చెప్పింది.
రాజ్‌భవన్‌కు సీఈసీ
December 4, 2023 / 08:11 PM ISTగెలిచిన అభ్యర్థుల పేర్లు గవర్నర్‌కు అందజేసిన వికాస్ రాజ్
రైతుబంధు నిధుల మళ్లింపుపై ఈసీకి ఫిర్యాదు
December 2, 2023 / 03:06 PM ISTరైతుబంధు నిధుల మళ్లింపుపై ఈసీకి ఫిర్యాదు
మీకు ఓటర్ కార్డు లేదా..? ఏం తీసుకువెళ్లాలంటే..?
November 28, 2023 / 09:04 PM ISTఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లినప్పుడు గుర్తింపు కార్డుగా ఓటర్ ఐడీని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఓటర్ కార్డు లేని వారు ఏం చేయాలంటే..?
పోలింగ్ ముగిసే వరకు పాటించాల్సిన నిబంధనలు ఇవే..
November 28, 2023 / 08:09 PM ISTతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ముగిసే వరకు పాటించాల్సిన నిబంధనలు ఇవే..
ఫస్ట్ టైమ్ హోమ్ ఓటింగ్, 35వేల పోలింగ్ కేంద్రాలు- ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్ రాజ్
November 23, 2023 / 05:42 PM ISTVikas Raj : మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షలు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.
Vikas Raj : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : ఎన్నికల అధికారి వికాస్ రాజ్
September 24, 2023 / 01:03 AM ISTస్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. జిల్లాల్లో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు.
Election Officer Vikas Raj: మునుగోడులోని ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నాం
November 2, 2022 / 03:47 PM ISTమునుగోడులోని ప్రతి గ్రామంలో తనిఖీలు చేస్తున్నాం