Home » village secretariat Jobs
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో(Village Secretariat Posts) ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం ఉండదు..లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రాకూడదు..కేవలం రెండు..మూడు నెలలు మాత్రమే సమయం అడుగుతున్నాం..డిసెంబర్ నాటికి పూర్తిగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం..జనవరి 01 నుంచి అర్హత ఉన్న అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా�