Home » Vinai Kumar Saxena
23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.