-
Home » Vinod Kambli
Vinod Kambli
వినోద్ కాంబ్లీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. రంగంలోకి సచిన్ సహా మాజీ క్రికెటర్లు.. ఆర్థిక సాయం కోరుతూ వాట్సాప్ గ్రూప్..
April 15, 2026 / 11:46 PM ISTసుమారు 18 నెలల క్రితం ముంబైలో రమాకాంత్ ఆచ్రేకర్ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో కాంబ్లీ బహిరంగంగా కనిపించినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
వినోద్ కాంబ్లీ ఇంకా పూర్తిగా కోలుకోలేదా? అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
August 20, 2025 / 04:34 PM ISTటీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (Vinod Kambli) అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం బాంద్రాలోని
క్రికెట్‌ను శాసించిన సచిన్, సెహ్వాగ్‌కు BCCI నుంచి నెలకు ఎంత పింఛన్ వస్తుందో తెలుసా? ఫుల్ డీటెయిల్స్
July 17, 2025 / 08:49 PM ISTBCCI ఈ చొరవ నిజంగా అభినందనీయం. ఇది క్రికెట్ ఆటగాళ్ల భవిష్యత్తుకు భరోసానివ్వడమే కాకుండా, వారి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందనే సందేశాన్ని ఇస్తుంది.
ఆస్పత్రి నుంచి వినోద్ కాంబ్లీ డిశ్చార్జ్.. టీమ్ఇండియా జెర్సీ ధరించి..
January 2, 2025 / 10:41 AM ISTటీమ్ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ డ్యాన్స్.. చక్ దే ఇండియా పాటకు.. ఆనందంలో ఫ్యాన్స్..
December 31, 2024 / 01:09 PM ISTటీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ క్రమంగా కోలుకుంటున్నాడు
వినోద్ కాంబ్లీ హెల్త్ అప్డేట్.. దేవుడి దయ అంటూ వీడియో పోస్ట్..
August 10, 2024 / 04:27 PM ISTటీమ్ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు అయిన వినోద్ కాంబ్లీకి సంబంధించి ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయ్యో.. వినోద్ కాంబ్లీకి ఏమైంది..? షాకింగ్ వీడియో వైరల్.. నడవలేని స్థితిలో మాజీ క్రికెటర్
August 6, 2024 / 11:53 AM ISTభారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య .. కేసు నమోదు
February 5, 2023 / 11:10 AM ISTభారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో వ్యక్తిగా మారాడు. ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో అతని భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Vinod Kambli: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన సచిన్ చిన్ననాటి ఫ్రెండ్
February 27, 2022 / 09:35 PM ISTఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న కారును..
Cyber Attack : సైబర్ మోసానికి గురైన మాజీ క్రికెటర్
December 11, 2021 / 07:16 AM ISTఇంతకాలం అమాయకులను, టెక్నాలజీపై సరిగా అవగాహన లేని వారిని టార్గెట్ గా చేసుకొని ఆర్ధిక మోసాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు పెద్ద పార్టీలకే టెండర్ వేస్తున్నారు.