Home » Vinod Kambli Health Update
కాంబ్లీ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు అయిన వినోద్ కాంబ్లీకి సంబంధించి ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.