Home » VIR CHAKRA
పాకిస్తాన్ ను గజగజ వణికించిన భారత వైమానిక దళ గ్రూప్ కమాండర్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అభినందన్‌కు వీర చక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వాయుసేన వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ పేరును భారత వాయుసేన వార్ టైమ్ గాలంట్రీ