Home » viral news
బీపర్ జోయ్ తుఫాను గుజరాత్‌ను అల్లాడించింది. అది ఉపశమించిన తరువాత అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. తాజాగా ఓ కాలేజ్ బస్సు రైల్వే కల్వర్టు కింద వర్షం నీటిలో చిక్కుకుపోయింది. విండో ద్వారా బయటపడిన వి�
మెట్రోలో ఒక గంట ప్రయాణం అంటేనే ఆ రద్దీకి బోర్ కొట్టేస్తుంది. అలాంటిది 15 గంటల ప్రయాణం.. 286 స్టేషన్లు అంటే ఎంత సహనం ఉండాలి. కాదు కాదు ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి శశాంక్ మను అనే వ్యక్తికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించి పెట్టింది.
పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది.
ఆ ఆవు అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఏది నేర్పితే అది చురుగ్గా నేర్చేసుకుంది. 60 సెకండ్లలో 10 ట్రిక్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. అందరితో ఔరా అనిపించుకుంది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌కి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ చాట్, జిలేబీ తెగ నచ్చేసింది. జపాన్ రాయబారి హిరోషి సుజుకీ పూనెలో తన భార్యతో కలిసి స్ట్రీట్ ఫుడ్ భలే లాగించేస్తున్నారు. ప్రధాని మోదీ సిఫార్సుతో చాట్, జిలేబీ రుచి చూసినట్లు ఆంథోని ఆల
కేదార్నాథ్ ఆలయానికి వెళ్లే దారిలో ఇద్దరు వ్యక్తులు ఓ గుర్రాన్ని చిత్రహింసలు పెట్టారు. బలవంతంగా దానితో సిగరెట్ కాల్పించడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జంతు ప్రేమికులు మండిపడుతున్నారు.
పండ్లలో రాజు మామిడి పండు అంటే అందరికీ మక్కువే. అయితే వీటిని దుకాణాల్లో యుద్ధాలు చేసి మరీ కొంటారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఎక్కడంటారా? లండన్‌లో..
'సిఐడి' సిరీస్ చాలామంది చూసే ఉంటారు. అందులో ఇన్స్పెక్టర్ వివేక్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అంటే? ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ వార్త వైరల్ అవుతోంది.
మనుషులు సాయం చేస్తే మూగజీవాలు ఎంతో కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేసిన ఓ వ్యక్తి పట్ల ఆ ఆవు చూపించిన కృతజ్ఞత మనసుని హత్తుకుంటుంది.
ఒకరి కోసం ఒకరు జీవించడం.. ఒకరి కోసం ఒకరు మరణించడం ఇవన్నీ మనుష్యుల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటు. జంతువులు, పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. విడదీయరాని బంధం ఉంటుంది. తన పార్టనర్ చనిపోతే ఓ పక్షి ఏం చేసిందో తెలిస్తే మీ మనసు చలించిపోతుంది.