Home » viral news
ముంబయి లోకల్ ట్రైన్లు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. త్వరగా గమ్యస్ధానానికి చేరాలని కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రైన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు చేసిన ఫీట్ భయం కలిగించింది.
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
సెలబ్రిటీలకు కొందరి నుంచి విచిత్రమైన ట్వీట్లు , వింత అభ్యర్ధనలు వస్తుంటాయి. తాజాగా రచయిత ప్రీతీ షెనాయ్‌కి 10 తరగతి విద్యార్ధి నుంచి వచ్చిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చీర కట్టుకుంటే ఏ పని చేయడానికైనా ఇబ్బందిగా ఫీలై మహిళలు ఉంటారు. స్పీడ్‌గా నడవలేమని.. కాళ్లకు అడ్డం పడుతుంటుందని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలకు చెక్ పెడుతూ చీరతో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు 5 గురు మహిళలు.
నిద్ర లేకపోతే మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఒక పూట నిద్ర లేకపోతే మనం ఏ పనీ సరిగా చేయలేం. అలాంటిది ఒక వృద్ధుడికి 60 ఏళ్లుగా కంటి మీద కునుకు లేదు. అయినా అతను ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ఎలా?
క్యాబ్ ఎక్కించుకున్నారా? గమ్యస్ధానానికి చేర్చారా? చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంతవరకే ఆలోచిస్తారు. మధ్యలో ప్రయాణికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా పట్టించుకోరు. కానీ ఢిల్లీలోని ఓ ఉబెర్ డ్రైవర్ అలా కాదు. తన సేవా గుణంతో నెటిజన్ల మనసు దోచు�
"గాడ్జిల్లా రామెన్" అంట.. తైవాన్ కొత్త వంటకం.. చూడటానికి భయం వేస్తున్న దీనిని రుచి చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి మరి. కొత్త కొత్త వంటకాలు చూసి.. వాటి పేర్లు విని ఫుడ్ లవర్స్ భయపడుతున్నారు.
అయోధ్యలోని సరయూ నదిని రాముని పాదాలతో తడిసిన పుణ్య నదిగా భక్తులు భావిస్తారు. అలాంటి నదిలో ఓ యువతి డ్యాన్సులు చేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తొలకరి వర్షంలో తడవడానికి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. రీసెంట్గా వర్షంలో తడుస్తున్న ఓ చిన్నారి వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న చిన్నారి క్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.