Home » viral news
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో వైఫల్యాలు చవి చూసిన తరువాత విజయం సాధించిన వారెందరో ఉన్నారు. వారిలో 'అంకుర్ వారికూ' ఒకరు. ప్రస్తుతం యూట్యూబర్ గా, రచయితగా దూసుకుపోతున్న ఆయన తన ఫెయిల్యూర్ రెజ్యూమ్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆయన లైఫ�
రకరకాల థీమ్స్‌తో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లడానికి కస్టమర్లు ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం చైనాలో సరికొత్త రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. పచ్చని చెట్ల నడుమ ఆకర్షిస్తున్న ఆ రెస్టారెంట్‌పై ఓ లుక్ వేయండి.
ఫోన్ పోతే తిరిగి దొరకడం అంటే లక్ ఉన్నట్లే. ముంబయిలో ఓ మహిళ తన ఐ ఫోన్ పోగొట్టుకుంది. తిరిగి ఎలా పొందగలిగిందో ట్వీట్ చేసింది. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చిన వారిపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
కూతురితో ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదని ఆమె తండ్రి అతనిపై విరుచుకుపడ్డాడు. ఫ్లైట్ సిబ్బంది గొడవని సర్దుబాటు చేయడానికి తిప్పలు పడ్డారు. విస్తారా ఫ్లైట్ లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
8 సంవత్సరాల క్రితం 17 ఏళ్ల టీనేజర్ తప్పిపోయాడు. 25 సంవత్సరాల వయసులో అతని ఆచూకీ తెలిసింది. తన సోదరుడిని మరణాన్ని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న ఆ కుర్రాడు కనిపించకుండా పోవడం 2015 లో టెక్సాస్‌లో సంచలనం కలిగించింది.
భార్యాభర్తలు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడంలో పెద్ద విశేషం ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడో చిన్నతనంలో మిస్ చేసుకున్న వస్తువుల్ని కూడా గిఫ్ట్‌గా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తే అద్భుతంగా ఉంటుంది. కొందరికి సిల్లీగా అనిపించినా ఇలాంటి వాటిల్లోనే వారి నిజమైన ప
జంతు ప్రేమికులు తాము పెంచుకునే జంతువుల పట్ల అపారమైన ప్రేమను కనబరుస్తారు. కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఓ ఏనుగుకు జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.
ఎక్కడ పడితే అక్కడ రీల్స్, వీడియోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇప్పుడు యూత్ పని. ఇందులో మేమేం తక్కువ అంటున్నారు పెద్దవాళ్లు సైతం. ముంబయి వర్షంలో తడుస్తూ 'రిమ్జిమ్ గిరే సావన్' పాటని రీక్రియేట్ చేశారు ఓ వృద్ధ జంట.. వీరి వీడియోపై వ్యాపార ది�
ఇప్పుడంటే సెల్ ఫోన్‌తో ఎలా కావాలంటే అలా ఎవరికి వారు ఫోటోలు దిగుతున్నారు. ఒకప్పుడు ఫోటోలు తీయించుకుని వాటిని చేతికి అందుకుని చూసుకునేసరికి చాలా సమయం పట్టేది. వాటిని అపురూపంగా కూడా చూసుకునేవారు. 1860 ల నాటి కెమెరాతో జైపూర్‌లో ఒక ఫోటోగ్రాఫర్ ఇప్
సింహం ఆవు మెడని గట్టిగా కరిచి పట్టుకుంది. ఆవు ఎంత ప్రయత్నం చేసినా పట్టు విడిపించుకోలేకపోయింది. వెంటనే ఓ రైతు ప్రాణాలకు తెగించి ఆవును సింహం బారి నుంచి కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.