Home » viral news
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడని వారుండరు. కరకరలాడే వేడివేడి ఫ్రైస్ ను అందరు ఇష్టంగా తింటారు. అయితే జపాన్ లో మాత్రం ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి తీవ్ర కొరత వచ్చిపడింది
ఒక బుల్లి ఉడత.. 18 మందిని గాయపరిచింది. నమ్మలేకున్నా ఇది నిజం.
కవాతు చేస్తున్న సైనికుడొకరు, తనకు అడ్డొచ్చిన చిన్నారి కాలు తొక్కుకుంటూ వెళ్లిపోయిన దారుణ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.
ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అందిపుచ్చుకుని కోట్లు సంపాదిస్తున్నాడు."మరిజువానా" సాగుతో కోట్లు సంపాదిస్తు, భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకున్నాడు
ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తికి మాత్రం సైకిల్ పై రోడ్ టాక్స్ కట్టాలంటూ రూ. లక్షన్నర బిల్లు పంపించారు అక్కడి ఆర్టీఓ అధికారులు
మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో మాస్క్ పెట్టుకోమన్నందుకు ఓ మహిళ పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది
జపాన్ దేశ ప్రభుత్వం తమ దేశ పౌరులకు ఈమధ్య ఒక విచిత్ర సూచన చేసింది. అదేంటంటే, దేశంలో పాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ప్రజలందరూ క్రమం తప్పకుండ పాలు తాగాలని.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు.
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం జలపాతం మధ్యలోకి వెళ్లిన ఓ జంట ఊహించని ప్రమాదంలో పడింది. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడింది.
సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే.