Home » Viral Video
చిన్న పిల్లలు చాలా అమాయకంగా, ముద్దుగా ఉంటారు. వారి చేష్టలు అందరికీ నవ్వులు తెప్పిస్తాయి. చిన్న పిల్లల ఫన్నీ, క్యూట్ వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ చిన్నారి రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి బయటపడింది. సైకిల్ పై వేగంగా వచ్చిన చిన్నారి.. స్తంభాన్ని ఢీకొట్టే సమయంలో పక్కనే ఉన్న వ్యక్తి బాలికను పక్కకులాగి ప్రమాదం నుంచి కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమ్మ.. ఆ పదం వింటేనే మనస్సంతా సంతోషంతో ఉప్పొంగి పోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తల్లి ప్రేమను పొందేందుకు తాపత్రయ పడుతూనే ఉంటారు. అయితే ఈ ప్రేమ మనుష్సుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది. తాజాగా పిల్ల గుర్రం తన తల్లికోసం పరుగులు పెట్�
చెవిలో చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. అటువంటి ఓ అమ్మాయి చెవిలో సన్నపాటి పాము దూరింది. ఆ పామును వైద్యుడు బయటకు తీస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాము పసుపు రంగులో ఉంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టతలేదు. చె
మనం ఇంట్లో పెంచుకొనే, వీధుల్లో ఉండే కుక్క పిల్లలు చలాకీగా ఉంటాయి. అవిచేసే వింత చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ కుక్క పిల్ల పొడవాటి కర్రను నోటకర్చుకొని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇండ్లు నీట మునిగాయి. నదిని ఆనుకుని నిర్మించిన ఇండ్లు కూలి పోతున్నాయి. మరికొన్ని ప్రమాదపుటంచున ఉన్నాయి.
పరీక్ష కోసం ప్రాణాలకు తెగించిందో యువతి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి మరీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. సోదరుల సాయంతో నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
సఫారికి వెళ్లిన టూరిస్టులకు భయానక పరిస్థితి ఎదురైంది. ఒక పెద్ద ఏనుగు వారి జీప్‌ను తరిమింది. జీప్ ఎదురుగా ఉన్న ఏనుగు వెంట పడటంతో డ్రైవర్ రివర్స్‌లో వేగంగా వెనక్కు తీసుకెళ్లాడు.
పార్కు చేసి ఉన్న కారు వద్దకు మెల్లిగా వెళ్ళింది ఓ ఎలుగు బంటి. అనంతరం ఆ కారు డోరును తెరిచి అందులోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని కాలెరాడోకు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో
ఓ అటవీ ప్రాంతంలో కారును ఏనుగు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బైటెన్జ్బియెడెన్ అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అ�