Home » Viral Video
మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు ఆమె భర్త. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన షాపు ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కర్రలు తీసేయమని కోరినందుకు ఒక వృద్ధ మహిళపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు ఎమ్ఎన్ఎస్ పార్టీకి చెందిన నేత. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో గత నెలలో జరిగింది.
ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘స్పీచ్లెస్’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల మంది చూశారు. తమ జీవన ప్రయాణంలో సామాన్యులు ఎన్ని కష్టాలు పడతారో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు తెలుసుకోవచ్చని, ఎం
రైల్వే కార్గోలో వచ్చిన పార్శిళ్లను జాగ్రత్తగా దింపాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పార్శిళ్లను దూరంగా విసిరేస్తున్నారు. దీనివల్ల చాలా వస్తువులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
చిన్న ఆటోపైన స్కూలు విద్యార్థుల్ని కూర్చోబెట్టుకుని నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో డ్రైవర్. పిల్లల్ని ఆటో పైన ఎక్కించుకోవడమే కాకుండా, వేగంగా, ప్రమాదకరంగా ఆటో నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మూర్ఛ రావడంతో స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్న తల్లిని కాపాడాడు ఆమె పదేళ్ల కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి తల్లిని మునిగిపోకుండా రక్షించాడు. బాలుడి సమయస్ఫూర్తి, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పెరట్లో... చెట్టు కింద, మంచంపై పడుకుని ఉందో మహిళ. ఎక్కడ్నుంచో వచ్చిన నాగుపాము ఆమె ఒంటిపైకి ఎక్కింది. పడగవిప్పి అలాగే ఉంది. దీంతో ఆ మహిళ భయంతో, ప్రాణాలు అరచేత పట్టుకుని అలాగే ఉండిపోయింది.
స్టన్ క్రికెట్ క్లబ్లో లంకాషైర్ లీగ్, ఈస్ట్ లంకాషైర్ క్రికెట్ క్లబ్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. బౌలింగ్ వేయడానికి సిద్ధమైన బౌలర్ రన్అప్కు వెళ్లాడు. బంతిని చేతిలో ఉంచుకొని రన్అప్ తీసుకోకుండా నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి �
మొసళ్ల మధ్య, నదిలో చిక్కుకున్నాడో బాలుడు. ప్రాణభయంతో ఈదుతూనే సహాయం కోసం అరుస్తున్నాడు. వెంటనే అతడ్ని గమనించిందో బృందం. పడవలో వెళ్తున్న ఆ బృంద సభ్యులు వేగంగా స్పందించి, బాలుడ్ని రక్షించారు.
పాక్ భూ భాగంపై భారతీయ సింగర్ సిద్ధూ మూసేవాలా పాట ప్లే అయింది. అది కూడా భారత్-పాక్ సరిహద్దులో. దీంతో దగ్గర్లో ఉన్న భారత సైనికులు ఆనందంతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.