Home » Viral Video
ఈ వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం. ఎందుకంటే ప్రమాదకరంగా ఉన్న స్లైడ్ పై నుంచి కొందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే జారుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కావాలంటే మీరూ చూడండి.
మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయ పడితే వారికి కృతజ్ఞత తెలుపుతాం. అది మానవుని లక్షణం. అయితే జంతువులు కూడా తోటి జంతువుల నుంచి, మనుషుల నుంచి సాయం పొందినప్పుడు వాటికి తోచిన విధంగా కృతజ్ఞతలు తెలుపుతాయి.
టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా భారతీయులే ఉంటున్నారని, ఇండియన్లు అంతా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోవాలంటూ ఆ మెక్సికన్-అమెరికన్ యువతి పలు వ్యాఖ్యలు చేసింది. భారతీయులు అంటే తన
రాజేశ్ అనే యువకుడు బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు వచ్చి అక్కడే ఉంటున్నాడు. సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు. అయితే, కొన
మంచినీటి కోసం ఏర్పాటు చేసిన చేతిపంపు నుంచి మీరెప్పుడైనా మంటలు ఎగజిమ్మడం చూశారా. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భూమిలో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విచిత్ర ఘటనతో షాక్ తిన్న గ్రామస్తులు అధి
పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. తరచు తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోలను పోస్టు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటారు.
సముద్రంలో పెద్దపెద్ద బోట్లు మునిగిపోయే దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూసే వీడియోలో 130 అడుగుల బోట్ మధ్యదరా సముద్రంలోకి మెల్లిగా మునిగిపోతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీచ్లో బికినీలు వేసుకొని సందడి చేసే అందగత్తెల మధ్య చీరకట్టులో ఓ మహిళ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ భారతీయ చీరకట్టులో బికినీలతో సందడిచేసే మహిళల మధ్య ఎంట్రీ ఇచ్చిం
వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్నర్పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్క్లోజర్లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.