Home » Viral Video
చిన్న పిల్లలు చేసే సరదా చేష్టలు నవ్వులు పూయిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ చిన్నారి తన నృత్యంతో నెటిజన్లను ఫిదా చేసింది.
కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాల�
మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ �
ఒక బిడ్డ వారి తల్లిదండ్రులకు గొప్ప సంపద. మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా ప్రేమానురాగాలు అదే స్థాయిలో ఉంటాయి.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో సైకిల్‌ను దొంగిలించాడనే అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడిని పోలీస్ కానిస్టేబుల్, మరో వ్యక్తి కలిసి దారుణంగా కొట్టారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో ఇది. బాటిల్ మూతపై కూర్చున్న ఒక కప్ప, మరో కప్పను బాటిల్‌పైకి రాకుండా అడ్డుకుంటుంది. ఈ వీడియో 13 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణా�
త్యాగరాజన్ వెళ్ళే దారిలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కే.అన్నమలై రావాల్సి ఉంది. అన్నమలైకు స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. ఆ సమయంలో త్యాగరాజన్ అటుగా వెళ్తుండడం చూసి ఆయనకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. కొందరు మరింత రెచ్చ
ఈ తతంగాన్ని వీడియో తీసేసరికి ఆ నోటా ఈ నోటా పాకి నెట్టింటి వరకు వచ్చింది. వీడియో వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై సదరు విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు పంపారు. లంచ్ సమయంలో ఇలా ప్రవర్తించిన ఏడుగురు విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు
క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఎండ వేడిమిని భరించలేక నడిరోడ్డు పై కుప్పకూలిపోయింది.. స్పృహతప్పి పడిపోయి ఎంతకీ లేవకపోవడంతో అశ్వ దళం యూనిట్ పోలీసులు వచ్చి గుర్రానికి భారీగా వాటర్ కొట్టి ప్రథమ చికిత్స చేశారు. గంట తరువాత కానీ గుర్రం తేరుక�