Home » Viral Video
ఓ టీఎంసీ నేతకు ప్రజలు చెప్పులు చూపించారు.. దొంగా దొంగా అంటూ అరుస్తూ ఆయనకు చుక్కలు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత్ మండల్ కేంద్ర దర్యాప్తు �
నిబంధనలకు విరుద్ధంగా విమానంలో సిగరెట్ వెలిగించుకున్నాడు బాబీ కటారియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరుపొందిన అతడి అనుచిత, బాధ్యతారాహిత్య ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
కొడవలితో ఓ డీఎంకే కౌన్సిలర్ భర్త కొందరు యువకుల వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని దక్షిణ తత్తమంగళం, మనచనెల్లుర్ బ్లాక్లో ఈ ఘటన చోటుచేస�
జీడిపప్పు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. వాటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. అందుకే దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంప్రదాయాలు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటాయి. నేపాల్ లో వింత ఆచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూడటానికి నవ్వు తెప్పిస్తున్నా..
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తత పశ్చిమ బెంగాల్లోని బంకురా రైల్వే స్టేషన్లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలను కాపాడింది.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రతివాళ్లు సెల్ఫీ తీసుకునే మోజు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది.
పది నుంచి పన్నెండు మంది పోలీసు స్టేషన్లోకి చొచ్చుకు వచ్చి హెడ్ కానిస్టేబుల్ను దుర్భషలాడటం ప్రారంభించారు. అప్పటికే ఆయన క్షమించాలంటూ వారిని బతిమిలాడుతున్నారు. ఒక వ్యక్తి ఆయన కాలర్ పట్టుకుని ఉన్నాడు. చుట్టూ ఉన్న వాళ్లు తిడుతున్నారు, బెదిర�
ప్రమాదవశాత్తు కాల్వలో పడిన ట్రక్కును పైకిలాగబోయి క్రెయిన్ ఒక్కసారిగా అదే కాల్వలో కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఒడిశాలోని తాల్చేర్ పట్టణంలో చోటు చేసుకుంది.
పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్గా మారింది.