Home » Viral Video
పై నుంచి జారిపడ్డ తమ్ముడ్ని అన్న జాగ్రత్తగా క్యాచ్ పట్టి రక్షించుకున్నాడు. తమ్ముడికి గాయాలు కాకుండా కాపాడుకోగలిగాడు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ వైరల్‌గా మారింది.
సిగ్నల్ వద్ద ఆగిన కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది ఓ పాప. గ్రీన్ సిగ్నల్ పడడంతో ఆ కారు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆ పాప కిటికీ నుంచి నడిరోడ్డుపై పడిపోయింది. అయితే, ఆ పాప పడిపోయిన విషయాన్ని కూడా గమనించకుండా, ఆమెను అక్కడ�
నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు,వాగులు,వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో లగ్జరీ ఇళ్ళను ఎక్స్‌కవేటర్‌తో కూల్చేశాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక వ్యక్తి ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కెన�
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వేలాదికొద్ది వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ ప్లాట్ ఫారంలో ప్రతిరోజూ టన్నుల కొద్ది వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు.
మలేషియాలోని కుచింగ్ నగరంలో శనివారం అర్ధరాత్రి వేళ ఆకాశంలో కనిపించిన వింతకాంతులను చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
దుకాణాన్ని తుడిచే బట్టతో దొంగతో మహిళ పోరాడింది. చివరకు ఆ దొంగ దుకాణం నుంచి పారిపోయాడు. టర్కీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బేకరీని ఓ మహిళ బట్టతో శుభ్రం చేస్తోన్న సమయంలో ఓ దొం�
కొబ్బరి బోండాలోని వాటర్ ను మీరు ఎలా తాగుతారు? బోండాల విక్రయదారుడు బోండా పైభాగంను తొలగించి ఇస్తేనే కదా.. కానీ ఇక్కడ ఓ చిలుక ఏకంగా కొబ్బరి చెట్టుపైకి వెళ్లి బోండాకు రంధ్రం చేసుకొని పైకెత్తి మరీ తాగేసంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల�
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో గోపాల్ ప్రసాద్ అనే వృద్ధుడు ప్లాట్‌ఫాంపై ఉన్నాడు. పోలీసు వద్దకు వెళ్ళిన గోపాల్ ఓ వ్యక్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంటనే గోపాల్‌ను ఆ పోలీసు కొట్టడం ప్రారంభించాడు. కిందపడే�
ఓ పాఠశాల వద్ద వరద నీరు వచ్చి చేరింది. విద్యార్థులు అందరూ అందులో నుంచే నడుచుకుంటూ బడికి వెళ్తున్నారు. అయితే, ఓ ఉపాధ్యాయురాలు మాత్రం బడిలోకి ప్రవేశిస్తూ ఆ వర్షపు నీరు తనకు అంటకుండా వెళ్ళాలని భావించింది. పిల్లలతో ఆ నీటిలో వర�