Home » Viral Video
ప్రయాణికులు ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో రైల్వే శాఖ సూచనలు పాటించాలి. అలాకాకుండా అతి ఉత్సాహం, తొందరపాటు తనం ప్రదర్శిస్తే మన ప్రాణాలకే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నవారం అవుతాం. ఇలాంటి ఘటనకు సంబంధ�
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.
మన హృదయాలకు హత్తుకునే ఎన్నో జంతువుల స్నేహాలను మనం చూశాం.. ఇంటర్నెట్లో ఇలాంటి ఘటనలు వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ కుక్క, బాతు పిల్లల స్నేహంచూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే . ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాత్ నంద తన ట్విటర్ �
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రీతిలో పట్టిన క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
గుర్రాలపై మనుషులే ఎక్కి స్వారీ చేస్తారా... ఏం నేను చేయకూడదా అనుకుందో ఏమో ఒక కుక్కపిల్ల గుర్రం పై ఎక్కి పరుగులు పెట్టింది.
ఏడు నెలల కిందట తన తండ్రిని కొట్టాడనే కోపంతో బాలుడు ఒక వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని సామెత. వానొచ్చినా వరదొచ్చినా పెట్టుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకుంనేందుకు వరదలో పడవ వేసుకుని వధువు, వరడు ఇంటికి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
లోతైన సముద్రగర్భం అద్భుతమైన జీవులతో నిండి ఉంటుంది. వీటిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. వింత ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉంటుంది. సముద్రపు లోతుల్లో అత్యంత విశేషమైన జీవి ఆక్టోపస్.
భార్య శీలంపై అనుమానంతో ఒక వ్యక్తి... భార్య తలనరికి అది పట్టుకుని 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.
ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవ