Home » Viral Video
మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ
ఇటీవల ముంబైలో ఒక స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ వార్తల్లో కెక్కాడు. భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. బైక్ మీద అనుకుంటున్నారా.... కాదు.. గుర్రం మీద.
ప్రసిద్ధ శివాలయంలో మహా అద్భుతం జరిగింది. శివలింగంపై మంచు కనిపించింది. శివలింగంపై మంచును చూసిన పూజారులు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
దేశం గర్వించేలా నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్లలో విజయాలను కైవసం చేసుకుంటూ పతకాలు సాధిస్తోన్న నీరజ్ చోప్రా చేసిన పనికి నెట్టింట మరోసారి హీరో అయ్యాడు. అత్యంత విధేయత కలిగిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. స్టాక్ హామ్ డైమండ్ లీగ్ లో భాగంగా ఒక నెలలో �
ప్రస్తుత సమాజంలో 60ఏళ్లు దాటిన చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక 70ఏళ్లు దాటాయంటే అధికశాతం మంది వృద్ధులు మంచానికే పరిమితం అవుతున్నారు. కానీ హర్యానాలోని ఓ 73ఏళ్ల వృద్ధురాలు మాత్రం.. 73ఏళ్ల యంగ్ లేడీగా మారిపోయింద
అస్సాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ స్టేషన్ నదిలో కుప్పకూలిపోయింది. బ్రహ్మపుత్ర నదికి వరదనీరు పోటెత్తింది. భారీ వరద కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ �
దొంగలు ఓ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. దుకాణంలోకి వచ్చిన ఐదుగురు వ్యక్తులు తుపాకీతో ఓనర్ ను బెదిరించారు. కస్టమర్లను బెదిరించడంతో వారు బిక్కుబిక్కుమంటూ కదలకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో ఓనర్ తిరగబడటంతో అతన్ని చితక బాదుడుబాది తుపాకీతో కా�
చిరుత పులి బావిలో పడింది. బావిలో నుంచి పులి గాండ్రింపులు వినిపించడంతో అటువెళ్లే వారు బావిలోకి చూడగా చిరుత పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ‘మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీ’తో బావిలో నుం�
టీచర్లు కంట్రోల్ తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తొలుత ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలిపై బూటుతో దాడి చేయగా, నేనెందుకు ఊరుకుంటాను అన్నట్లుగా ప్రిన్సిపల్ పై ఉపాధ్యాయురాలు ఎదురుదాడికి దిగింది. అడ్డొచ్చిన వారిని నెట్టిసైతం వ�
ఓ గున్న ఏనుగును పెద్ద ఏనుగులు అత్యంత జాగ్రత్తగా తీసుకెళ్లాయి. ఎంతగా అంటే ఆ గున్న ఏనుగుకు ''జడ్+++'' సెక్యూరిటీ అందిస్తున్నంతగా.